AP High Court: నరేగా బిల్లులపై ఏపీ హైకోర్టు తీర్పు

*20శాతం బిల్లులు తగ్గించి ఇవ్వాలని ఇచ్చిన జీవో కొట్టివేత *మొత్తం 1,012 పిటిషన్లపై హైకోర్టులో విచారణ చేసి తీర్పు

Shilpa
Published on: 5 Oct 2021 4:01 PM IST
AP High Court has Given Judgment on the Narega Bills
X

ఏపి హైకోర్టు (ఫోటో- ది హన్స్ ఇండియా)

AP High Court: నరేగా బిల్లులపై ఏపీ హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. 20శాతం బిల్లులు తగ్గించి ఇవ్వాలని ఇచ్చిన జీవోను కొట్టివేసిన హైకోర్టు బకాయిలను 12శాతం వడ్డీతో చెల్లించాలని తుది తీర్పునిచ్చింది. అలాగే, నాలుగు వారాల్లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తిచేయాలన్న హైకోర్టు బిల్లులలో మిగిలిన చెల్లింపులు కూడా వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. మొత్తం ఒక వెయ్యి 12 పిటిషన్లపై విచారణ అనంతరం కోర్టు తుది తీర్పును వెలువరించింది.

Shilpa

Shilpa

Next Story