Devineni Uma: మాజీమంత్రి దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరు

Devineni Uma: ఉమకు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు * ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు

Sandeep Eggoju
Updated on: 4 Aug 2021 1:28 PM IST
AP High Court Granted the Bail to Devineni Uma
X

మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఏపీ హై కోర్ట్ బెయిల్ ఙమంజూరు (ఫైల్ ఇమేజ్)

Devineni Uma: మాజీమంత్రి దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరైంది. ఉమకు బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story