Kodi Kathi Case: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌

Kodi Kathi Case: శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

Jyothi
Published on: 8 Feb 2024 2:52 PM IST
AP High Court Grant bail to Srinivas in Kodi Kathi case
X

Kodi Kathi Case: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌

Kodi Kathi Case: కోడికత్తి కేసులో నిందితుడికి బెయిల్‌ లభించింది. శ్రీనివాస్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది కోర్టు. 2018 అక్టోబర్ 25న జగన్‌పై కోడికత్తితో దాడి కేసులో శ్రీనివాస్ అరెస్టయ్యాడు.

Jyothi

Jyothi

Next Story