Breaking News: ఏపీ పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్‌

Breaking News: ఏపీ పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్ పడింది.

Arun Chilukuri
Updated on: 6 April 2021 5:39 PM IST
AP High Court Gives Break to Panchayat Election
X

Breaking News: ఏపీ పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్‌

Breaking News: ఏపీ పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్‌ విధించకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది ఎస్‌ఈసీ. నాలుగు వారాల కోడ్‌ అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది ధర్మాసనం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story