ఏపీ రాజధాని అనుబంధ పిటిషన్లపై తీర్పు వెల్లడించిన హైకోర్టు

Arun Chilukuri
Published on: 2 Nov 2020 1:00 PM IST
ఏపీ రాజధాని అనుబంధ పిటిషన్లపై తీర్పు వెల్లడించిన హైకోర్టు
X

ఏపీ రాజధాని అనుబంధ పిటిషన్లపై తీర్పు వెల్లడించింది ఏపీ హైకోర్టు. ఇంప్లీడ్‌ అవుతామని దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు డిస్మిస్‌ చేసింది. విశాఖ గెస్ట్‌ హౌస్ ప్లాన్‌ తయారు చేసి కోర్టులో దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నిర్మాణం పరిపాలన రాజధానిలో భాగంగా నిర్మిస్తే పిటిషనన్లు కోర్టు దృష్టికి తీసుకురావచ్చని కోర్టు సూచించింది. అప్పుడు వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story