Breaking News: ఏపీలో పరిషత్‌ ఎన్నికలపై వీడిన సస్పెన్స్‌

Breaking News: ఏపీలో పరిషత్‌ ఎన్నికల సస్పెన్స్‌ వీడింది.

Arun Chilukuri
Published on: 7 April 2021 3:20 PM IST
Breaking News: ఏపీలో పరిషత్‌ ఎన్నికలపై వీడిన సస్పెన్స్‌
X

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (ఫైల్ ఫోటో)

Breaking News: ఏపీలో పరిషత్‌ ఎన్నికల సస్పెన్స్‌ వీడింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయింది. నిన్న ఎన్నికలు నిలిపివేయాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది హైకోర్టు డివిజన్‌ బెంచ్‌‌. దీంతో రేపు యథావిధిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. మరోవైపు ఎస్‌ఈసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story