మూడు రాజధానులు, CRDA రద్దు పిటిషన్లపై తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ...

AP High Court: ఇరుపక్షాల వాదనలు వినడం పూర్తి కావడంతో.. సీజే నేతృత్వంలోని ధర్మాసనం...

Shireesha
Updated on: 3 March 2022 11:02 AM IST
AP High Court Final Judgement on 3 Capitals and CRDA Cancellation Today 03 03 2022 | Live News
X

మూడు రాజధానులు, CRDA రద్దు పిటిషన్లపై తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ...

AP High Court: ఏపీలో మూడు రాజధానులు, CRDA రద్దు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఇరుపక్షాల వాదనలు వినడం పూర్తి కావడంతో.. సీజే నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్లపై తీర్పు ఇవ్వనుంది. రెండు బిల్లులు వెనక్కి తీసుకున్నందున విచారణ అక్కర్లేదని ప్రభుత్వ లాయర్లు వాదించగా.. విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో.. అమరావతి విషయంలో ఇవాళ హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Shireesha

Shireesha

Next Story