Nara Lokesh: ఢిల్లీకి సీఐడీ అధికారులు.. విచారణకు సహకరించాలని లోకేష్‌కు ఆదేశించిన కోర్టు

Nara Lokesh: లోకేష్‌కు 41-A నోటీస్ ఇవ్వమని చెప్పిన న్యాయస్థానం

Jyothi
Published on: 29 Sept 2023 11:50 AM IST
Ap High Court Disposes Nara Lokesh Anticipatory Bail Petition On Inner Ring Road Case
X

Nara Lokesh: ఢిల్లీకి సీఐడీ అధికారులు.. విచారణకు సహకరించాలని లోకేష్‌కు ఆదేశించిన కోర్టు

Nara Lokesh: సీఐడీ అధికారుల బృందం ఢిల్లీ బయల్దేరి వెళ్లింది. ఆరుగురితో కూడిన సీఐడీ బృందం ఢిల్లీకి పయనమయ్యింది. ఇన్నర్‌రింగ్‌‌ రోడ్డు కేసులో లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే లోకేష్‌కు 41-A నోటీస్ ఇవ్వమని చెప్పింది న్యాయస్థానం. 41-A నోటీసు ఇస్తామని కోర్టుకు తెలిపారు ఏజీ శ్రీరామ్. విచారణకు సహకరించాలని లోకేష్‌ను కోర్టు ఆదేశించింది.

Jyothi

Jyothi

Next Story