కోనసీమ అల్లర్ల పిటిషన్‌ కొట్టివేసిన ఏపీ హైకోర్టు

AP High Court Dismisses Konaseema Riots Petition
x

కోనసీమ అల్లర్ల పిటిషన్‌ కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Highlights

Konaseema District: కోనసీమ అల్లర్ల పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

Konaseema District: కోనసీమ అల్లర్ల పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అల్లర్లపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలన్న పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పిటిషన్స్‌ ఉన్నాయని, పిటిషన్‌ వేసే ముందు ఆలోచించాలని సూచించింది. పిటిషనర్‌కు 50 లక్షలు జరిమానా విధిస్తామని అనడంతో హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు పిటిషనర్.

Show Full Article
Print Article
Next Story
More Stories