Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
Chandrababu Quash Petition: నిన్నటితో చంద్రబాబు కస్టడీ ముగిసిన నేపథ్యంలో.. క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు
Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
Chandrababu Quash Petition: సీఐడీ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. నిన్న సాయంత్రమే చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగిసింది. దీంతో ఈరోజు విచారణకు వచ్చిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
Next Story




