Satyakumar: ఢిల్లీలో జేపి నడ్డాతో.. ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ భేటీ

Satyakumar: రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చించా-

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 July 2024 10:16 PM IST
AP Health Minister Satyakumar met with JP Nadda in Delhi
X

Satyakumar: ఢిల్లీలో జేపి నడ్డాతో.. ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ భేటీ 

Satyakumar: ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపి నడ్డాతో.. ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చించానని మంత్రి తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత గురించి చర్చించామన్నారు. సంస్థాగతంగా పార్టీని విస్తరించేందుకు సమాలోచనలు జరిపాం అన్నారు మంత్రి సత్య కుమార్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story