ఏపీలో వైసీపీ నేతలకు తలనొప్పిగా మారిన వాలంటీర్‌ వ్యవస్థ...

AP Grama Volunteer Problems to YCP Leaders | AP Live News
x

ఏపీలో వైసీపీ నేతలకు తలనొప్పిగా మారిన వాలంటీర్‌ వ్యవస్థ...

Highlights

AP Grama Volunteer:తమ కంట్రోల్‌లో వాలంటీర్‌లు ఉండాలంటున్న ఎమ్మెల్యేలు...

AP Grama Volunteer: ఏపీలో వైసీపీ నేతలకు వాలంటీర్‌ వ్యవస్థ తలనొప్పిగా మారింది. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను.. ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా వాలంటీర్లు.. నేరుగా లబ్ది దారులకు చేరవేస్తున్నారు. దీంతో.. తాము ఉనికిని కోల్పోతున్నామని భావిస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు. వాలంటీర్‌ వ్యవస్థపై అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. వాలంటీర్లు తమ కంట్రోల్‌లో ఉండాలని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories