Breaking News: అఖండ బెనిఫిట్‌ షోలు వేసిన థియేటర్లపై ప్రభుత్వం యాక్షన్

Breaking News: ఏపీలో అఖండ బెనిఫిట్‌ షోలు వేసిన థియేటర్లపై వైసీపీ సర్కార్ యాక్షన్ షురూ చేసింది.

Arun Chilukuri
Published on: 2 Dec 2021 3:07 PM IST
AP Govt Take Action on Theaters who Play Akhanda Movie Benefit Show
X

Breaking News: అఖండ బెనిఫిట్‌ షోలు వేసిన థియేటర్లపై ప్రభుత్వం యాక్షన్

Breaking News: ఏపీలో అఖండ బెనిఫిట్‌ షోలు వేసిన థియేటర్లపై వైసీపీ సర్కార్ యాక్షన్ షురూ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బెనిఫిట్ షోలు వేసిన థియేటర్లు వివరాలు సేకరించి సీజ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కృష్ణాజిల్లా మైలవరంలోని సంఘమిత్ర థియేటర్‌పై అధికారులు కేసు నమోదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story