Top
logo

AP MLC: ఏపీలో నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు

Ap Governor quota mlcs
X

AP Council(Thehansindia)

Highlights

AP MLC: గవర్నర్‌ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి..అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్‌

AP MLC: ఏపీలో గవర్నర్‌ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు సీఎం జగన్‌. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేను రాజు, గుంటూరుకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి, కడపకు చెందిన ఆర్వీ రమేష్‌, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు లేఖ రాసినట్టు సమాచారం. రేపు ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్‌ ఆమోదం తెలిపే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.


Web TitleAP Govt Send 4 Members Governor Quota MLC List to Governor
Next Story