Salaries Hike: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రొబేషన్ డిక్లరేషన్ జీఓ విడుదల..

Salaries Hike: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Arun Chilukuri
Updated on: 25 Jun 2022 6:31 PM IST
AP Govt Released Grama-Ward Sachivalayam Employees Probation Declaration
X

Salaries Hike: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రొబేషన్ డిక్లరేషన్ జీఓ విడుదల..

Salaries Hike: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది. రెండేళ్లు పూర్తి చేసుకొని, పరీక్ష పాసైన వారందరినీ ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చింది జగన్‌ సర్కార్‌. ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ జీవోపై గ్రామ సచివాలయ ఉద్యోగులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story