Breaking News: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మార్పు..

Breaking News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 18 May 2022 4:30 PM IST
AP Govt Name Change konaseema District
X

Breaking News: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మార్పు..

Breaking News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును మార్చింది. ఆ జిల్లా పేరును డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story