Water War: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్‌ వార్‌

Water War: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్‌ వార్ మొదలైంది.

Arun Chilukuri
Updated on: 19 Aug 2021 2:38 PM IST
AP Govt Letter to KRMB Over Power Generation
X

Water War: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్‌ వార్‌

Water War: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్‌ వార్ మొదలైంది. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేయడంపై ఫిర్యాదు చేసింది. అవసరం లేకున్నా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారని, దీనివల్ల నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరు ఇవ్వలేమని లేఖలో తెలిపింది. విద్యుత్‌ ఉత్పత్తిని వెంటనే ఆపాలని కేఆర్‌ఎంబీని కోరింది ఏపీ సర్కార్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story