ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh: ఏడు రోజుల్లోగా తెలపాలని నోటీసు ఇచ్చిన సాధారణ పరిపాలన శాఖ

Jyothi
Published on: 23 Jan 2023 2:15 PM IST
AP Govt issued Notices to AP Govt Employees Union
X

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో ఏడు రోజుల్లోగా తెలపాలని సాధారణ పరిపాలన శాఖ నోటీసు ఇచ్చింది. వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం.. రోసా నిబంధనలకు విరుద్ధమని నోటీసులో పేర్కొంది. వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ఇతర మార్గాలున్నా గవర్నర్‌ను ఎందుకు సంప్రదించాల్సి వచ్చిందని అడిగిన ప్రభుత్వం వారం రోజుల్లో తెలపాలని ఏపీ జీఈఏకి నోటీసు జారీ.

Jyothi

Jyothi

Next Story