మరో ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చిన సీఎం జగన్‌..ఏపీలో హోంగార్డుల వేతనం భారీగా పెంపు

మరో ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చిన సీఎం జగన్‌..ఏపీలో హోంగార్డుల వేతనం భారీగా పెంపు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. తాజాగా హోంగార్డులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. హోంగార్డుల...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. తాజాగా హోంగార్డులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. హోంగార్డుల జీతాన్ని రూ. 18 వేల నుంచి 21,300 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ సీఎం జగన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories