ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

Arun Chilukuri
Published on: 12 Feb 2021 4:05 PM IST
ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌
X

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ.. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎస్‌ఈసీ నిర్ణయానికి ఓకే చెప్పిన ఏపీ సర్కార్‌.. మొత్తం స్థానిక సమరం పూర్తవుతుందంటే అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను రివ్యూ చేయనుంది ఎస్‌ఈసీ. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఎస్‌‌ఈసీ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు రేపు తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబసమేతంగా వెళ్లనున్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story