పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ ఆంక్షల దృష్ట్యా హైకోర్టుకు ఏపీ సర్కార్

X
Highlights
*నేడు, రేపు ఏపీ హైకోర్టుకు సెలవులు *హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసే యోచనలో ప్రభుత్వం *ఎస్‌ఈసీపై మరోసారి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే అవకాశం
Arun Chilukuri6 Feb 2021 11:04 AM GMT
మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్‌ఈసీ విధించిన ఆంక్షలను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇవాళ, రేపు హైకోర్టుకు సెలవులు కావడంతో.. వైసీపీ సర్కార్ హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అదేవిధంగా ఎస్‌ఈసీపై మరోసారి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
Web TitleAP govt file House motion petition over SEC orders on Peddireddy Ramachandra Reddy in HC
Next Story