ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Govt Employees Retirement age Raised from 60 to 62
x

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Highlights

Biswabhusan Harichandan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Biswabhusan Harichandan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఆర్డినెన్స్ నోటిఫికేషన్‌ను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ కాసేపటి క్రితమే జారీ చేశారు. 2022 జనవరి 1 నుంచి ఉత్తర్వులు అమలు చేస్తూ ఆర్డినెన్స్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. నూతన పీఆర్సీ జీవోల విడుదల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌ జారీ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి చట్టబద్ధత కల్పించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories