Breaking News: సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఏపీ లో నైట్ కర్ఫ్యూ...

AP Govt Decided to Curfew at Night 11 PM to 5 AM | AP Breaking News Today
x

AP Night Curfew: ఏపీ లో నైట్ కర్ఫ్యూ... రాత్రి 11 గంటల నుండి, ఉదయం 5 గంటల వరకు...

Highlights

AP Night Curfew: ప్రతి నియోజక వర్గానికి ఒక కోవిడ్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయం...

AP Night Curfew: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories