కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఒకే మున్సిపాల్టీగా ఎన్నికలకు ప్రభుత్వం నిర్ణయం

AP Govt Decided That Kondapalli and Ibrahimpatnam Comes Under One Municipality | AP News
x

కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఒకే మున్సిపాల్టీగా ఎన్నికలకు ప్రభుత్వం నిర్ణయం

Highlights

AP Municipal Elections: ట్రాన్స్‌పోర్ట్ వాహనాల్లో ఓటర్లను తరలిస్తే చర్యలు -సీపీ

AP Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికలకు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశామని, సమస్యాత్మక బూత్‌ల వద్ద అదనపు బలగాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం కలిపి ఒకే మున్సిపాల్టీగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల్లో ఓటర్లను తరలిస్తే.. చట్టరీత్యా చర్యలుంటాయంటున్నారు సీపీ శ్రీనివాసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories