Andhra News: జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం
Andhra News: హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
Andhra News: జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం
Andhra News: జీవో నెంబర్ 1పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. పార్టీల సభలు, రోడ్ షోలపై ఆంక్షలు విధిస్తూ ఏపీ సర్కార్ జీవో నెంబర్ 1ను తీసుకువచ్చింది. అయితే దీనిపై సీపీఐ నేత రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేసింది.
Next Story




