AP govt Announces Schedule: ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

AP govt announces schedule: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించిన పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశా

Arun Chilukuri
Published on: 14 Aug 2020 4:06 PM IST
AP govt Announces Schedule: ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
X

AP govt announces schedule: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించిన పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే, సెప్టెంబర్‌ 10, 11న ఐసెట్‌; సెప్టెంబర్‌ 14న ఈసెట్‌; సెప్టెంబర్‌ 28, 29, 30న ఏపీపీజీఈసెట్; అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, లాసెట్‌; అక్టోబర్‌ 2 నుంచి 5 వరకు ఏపీపీఈసీఈటీ పరీక్షలు జరుగుతాయని స్పష్టంచేశారు.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story