AP Governor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌

AP Governor: ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు

Rama Rao
Published on: 10 Feb 2022 4:43 PM IST
AP Governor Biswabhusan visiting Tirumala Tirupati Devasthanams
X

 తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌

AP Governor: తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహంలో పాల్గొన్న ఆయన, అనంతరం స్వామివారిని దర్శించుకొన్నారు. టీటీడీ అధికారులు గవర్నర్ కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులచే వేదాశీర్వచనం చేయించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Rama Rao

Rama Rao

Next Story