AP Government: కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం మరో లేఖ

* శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై లేఖ * శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి వల్ల నీరు వృధా అవుతోంది

Sandeep Reddy
Updated on: 23 Sept 2021 6:40 PM IST
AP Government wrote Letter to KRMB about Power Generation of Telangana in Srisailam and Sagar Projects
X

 కేఆర్‌ఎంబీ (ఫోటో-ది హన్స్ ఇండియా )

AP Government: కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల నీరు వృధా అవుతుందని ఫిర్యాదు చేసింది. విద్యుత్‌ ఉత్పత్తికి వాడిన 113 టీఎంసీల నీటిని తెలంగాణ వాటలో వేయాలని ఏపీ సర్కార్‌ లేఖలో పేర్కొంది. సెప్టెంబర్‌ 1న తీసుకున్న బోర్డు నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని కంప్లైంట్‌ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌కు జరిమానా వేయాలని ఏపీ సర్కార్‌ కోరినట్లు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story