Breaking News: టెన్త్‌ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Breaking News: టెన్త్‌ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
x
Highlights

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. అంటే పదో తరగతి విద్యార్థులు...

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. అంటే పదో తరగతి విద్యార్థులు ఈసారి 6 పరీక్షలను మాత్రమే రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి. ఇక జులై 10 నుంచి 15 వరకువ ఈ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

జులై 10 - తెలుగు(9.30am- 12.45pm)

జులై 11- హిందీ(9.30am- 12.45pm)

జులై 12- ఇంగ్లీష్(9.30am- 12.45pm)

జులై 13-గణితం(9.30am- 12.45pm)

జులై 14-సామాన్య శాస్త్రం(9.30am- 12.45pm)

జులై 15-సాంఘిక శాస్త్రం(9.30am- 12.45pm)

Show Full Article
Print Article
More On
Next Story
More Stories