కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపుపై ఏపీ ప్రభుత్వం సీరియస్

కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపుపై ఏపీ ప్రభుత్వం సీరియస్
x
Highlights

కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపుపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఉద్యోగుల కొనసాగింపుపై అన్ని శాఖలు వివరాలు పంపకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యా,...

కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపుపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఉద్యోగుల కొనసాగింపుపై అన్ని శాఖలు వివరాలు పంపకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యా, వైద్య, యువజన సర్వీసులు, న్యాయశాఖలో మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగులను కొనసాగించాలన్న ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన శాఖలు, జిల్లాల్లో ఉద్యోగులను కొనసాగించేందుకు ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని తెలిపింది. ఆర్థిక శాఖ అనుమతి ఉన్న ఉద్యోగులను మార్చి 31వరకు కొనసాగించేలా జీవో ఇచ్చింది ప్రభుత్వం.


Show Full Article
Print Article
Next Story
More Stories