Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్ న్యూస్ చెప్పింది.

Arun Chilukuri
Published on: 20 Dec 2021 7:57 PM IST
AP Government Release DA for Government Employees
X

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఉద్యోగులకు కొత్త డీఏ విడదలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 2019, జూలై 1 నుంచి డీఏ వర్తించనుంది. ఫలితంగా ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి నుంచి జీతంతో డీఏ తీసుకోనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story