Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాడేప‌ల్లి, మంగ‌ళ‌గిరి మున్సిపాలిటిల‌ను ఒకే కార్పోరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 23 March 2021 4:42 PM IST
AP Government Merges Tadepalli and Mangalagiri Municipal Corporation
X

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాడేప‌ల్లి, మంగ‌ళ‌గిరి మున్సిపాలిటిల‌ను ఒకే కార్పోరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండిటీని మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్‌గా మారుస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. మంగళగిరి పరిధిలోని 11 గ్రామపంచాయతీలు, తాడేపల్లి పరిధిలోని 10 గ్రామపంచాయతీలను కొత్త మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story