KRMB: కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

KRMB: శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది

Sandeep Eggoju
Published on: 30 Aug 2021 3:26 PM IST
AP Government Letter to Krishna River Management Board
X

కేఆర్ఎంబీ కి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ఫైల్ ఇమేజ్)

KRMB: కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులపై అవసరాన్ని బట్టి విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఏపీ లేఖలో కోరింది. తెలంగాణ వాదన పూర్తిగా అసంబద్ధమని లేఖలో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story