అచ్యుతాపురం గ్యాస్ లీక్‌ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్

సీడ్స్ కంపెనీ మూసివేతకు మంత్రి అమర్‌నాథ్ ఆదేశాలు

Jyothi
Published on: 3 Aug 2022 12:25 PM IST
AP Government is Serious About the Atchutapuram Gas Leak Incident
X

అచ్యుతాపురం గ్యాస్ లీక్‌ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్

Andhra Pradesh: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది. సీడ్స్ కంపెనీ మూసివేయాలని మంత్రి అమర్నాథ్ ఆదేశాలిచ్చారు. మరోవైపు సీడ్స్ కంపెనీలో విషవాయువు లీక్ కావడంతో 121 మంది మహిళా కార్మికులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Jyothi

Jyothi

Next Story