AP News: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వుల జారీ

AP Government Implemented ESMA On Anganwadis
x

AP News: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వుల జారీ 

Highlights

AP News: రాష్ట్రంలో 6 నెలల పాటు సమ్మెలు నిషేధం

AP News: ఏపీలో అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమ్మను నిషేధిస్తూ.. ఎస్మాను ప్రయోగిస్తున్నట్టు జీవో జారీ చేసింది జగన్ సర్కార్. అంగన్వావాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవల కిందకు తెస్తూ.. ఎస్మా ప్రయోగించింది. దీంతో రాష్ట్రంలో 6 నెలల పాటు సమ్మెలు నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories