Andhra Pradesh: సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh: ఏపీలో కొత్త సినిమా ధరల పెంపునకు సీఎం ఆమోదం

Rama Rao
Published on: 7 March 2022 4:38 PM IST
AP Government has Taken a Crucial Decision on Movie Tickets
X

సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh: సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొత్త సినిమా ధరల పెంపునకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం జీవో వచ్చే అవకాశముంది. క్యాటగిరీలా వారిగా ధరల పెంపుదలకు సీఎం ఆమోదం తెలిపారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లు నగర పంచాయతీ, పంచాయతీల వారీగా ధరల పెంపునకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story