Andhra Pradesh: ఏపీ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి
Andhra Pradesh: 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాజేంద్రనాథ్‌రెడ్డి
ఏపీ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి
Andhra Pradesh: ఏపీ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలెజెన్స్ డీజీగా ఉన్నారు. అయితే గౌతమ్ సవాంగ్‌కు ప్రభుత్వం ఎక్కడా పోస్టు ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్టు చేయాలని గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. గౌతమ్ సవాంగ్ పదవీ కాలం 2023 జులై వరకు ఉంది.
Next Story




