Oxygen Shortage: ఆక్సిజన్‌పై ఏపీ సర్కార్‌ ఫోకస్‌

Oxygen Shortage: ప్రాణవాయువు సరఫరా బాధ్యతలను జిల్లాల వారీగా జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు.

Sandeep Eggoju
Published on: 26 April 2021 12:05 PM IST
Andhra Pradesh Government Focus on Oxygen Shortage
X

ఆక్సిజన్ ట్యాంకులు (ఫైల్ ఇమేజ్)

Oxygen Shortage: ఏపీ ప్రభుత్వం ఆక్సిజన్‌ సరఫరాపై ఫోకస్‌ పెట్టింది. భువనేశ్వర్‌, బళ్లారిల నుండి రాష్ట్రానికి ఆక్సిజన్‌ సరఫరా అవుతున్న నేపథ్యంలో ప్రాణవాయువు సరఫరా బాధ్యతలను జిల్లాల వారీగా జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు. అదేవిధంగా ఆక్సిజన్‌ నిల్వలపై కోవిడ్‌ కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణ చేపట్టింది. ప్రస్తుతం ఏపీలో 250 టన్నుల ఆక్సిజన్‌ ఉండగా మరో 50 టన్నుల ఆక్సిజన్‌ కొరత ఉంది. దీనికిగాను ఆక్సిజన్‌ ఆడిటింగ్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story