AP News: నామినేటెడ్ పదవుల భర్తీకి ఏపీ సర్కార్ ప్రయత్నాలు

Good news for government employees Government announces additional holidays
x

AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..అదనపు సెలవులు ప్రకటించిన సర్కార్

Highlights

AP News: ఈ నెల 16 నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ చేసే ఛాన్స్

AP News: నామినేటెడ్ పదవుల భర్తీకి ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 90 కార్పొరేషన్లు గానూ.. 40 వరకు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన నేతలు..మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు పదవులు దక్కే అవకాశం ఉంది. కూటమిలోని మూడు పార్టీల నేతలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories