Andhra Pradesh: ఈనెల 8వ తేదీన సినిమా ఎగ్జిబిటర్లతో ఏపీ ప్రభుత్వం చర్చలు

* విజయవాడలో మంత్రి పేర్ని నాని అధ్యక్షతన సమావేశం జరగనుంది.

Shireesha
Published on: 6 Nov 2021 3:42 PM IST
AP Government Discussion with Film Exhibitors on 08 11 2021
X

ఈనెల 8వ తేదీన సినిమా ఎగ్జిబిటర్లతో ఏపీ ప్రభుత్వం చర్చలు(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఈనెల 8వ తేదీన సినిమా ఎగ్జిబిటర్లతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. విజయవాడలో మంత్రి పేర్ని నాని అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఆన్‌లైన్, రేటు ఆఫ్ అడ్మిషన్, కరెంట్ రాయితీలు, సింగిల్ విండో అడ్మిషన్‌పై చర్చించనున్నారు. ఇక సినిమాటోగ్రఫీ యాక్ట్ 1965ను మార్చే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ టికెటింగ్ ఉంటేనే సినిమా హాళ్లకు లైసెన్స్ ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే తమ అభ్యంతరాలను తెలిపారు ఎగ్జిబిటర్లు.

Shireesha

Shireesha

Next Story