ఉద్యోగుల పనితీరు, హాజరుపై నిఘా ఉంచాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం

* ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపై పర్యవేక్షణకు నిర్ణయం

Dhatripriya
Published on: 8 Jan 2023 8:19 AM IST
AP Government Decision To Monitor The Performance And Attendance Of Employees
X

ఉద్యోగుల పనితీరు, హాజరుపై నిఘా ఉంచాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం

AP Government: ఉద్యోగుల పనితీరు, హాజరుపై నిఘా ఉంచాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాలని ఆదేశించింది. స్క్వాడ్ బృందాలతో ప్రత్యేక వ్యవస్థ రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story