Andhra Pradesh: సినిమా టికెట్‌ ధరలపై నేడు ఏపీ ప్రభుత్వ కమిటీ సమావేశం

Andhra Pradesh: సినిమా టికెట్లపై గత నెలలో సమావేశమైన కమిటీ

Rama Rao
Updated on: 2 Feb 2022 8:15 AM IST
AP Government Committee Meeting Today on Movie Ticket Prices | AP News Today
X

సినిమా టికెట్‌ ధరలపై నేడు ఏపీ ప్రభుత్వ కమిటీ సమావేశం

Andhra Pradesh: సినిమా టికెట్ ధరలపై నేడు ఏపీ ప్రభుత్వ కమిటీ సమావేశంకానుంది. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో కమిటీ భేటీ కానుంది. సినిమా టికెట్లపై గత నెలలో కమిటీ సమావేశం నిర్వహించింది. ఇక సభ్యుల సూచనల మేరకు నేడు మరోసారి కమిటీ చర్చలు జరపనుంది. కమిటీ నివేదిక ఆధారంగా టికెట్ రేట్లను ప్రభుత్వం సవరణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story