సీఎం క్యాంప్ ఆఫీస్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం

Rama Rao
Updated on: 1 Nov 2022 12:08 PM IST
AP Formation Day Celebrations in CM Camp Office
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం

CM Jagan: సీఎం జగన్ క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాయంలో సీఎం జగన్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములకు సీఎం జగన్‌ నివాళులర్పించారు.

Rama Rao

Rama Rao

Next Story