AP Live News: ఏపీ మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఇంట్లో విషాదం...

AP Live News: కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రశేఖర్ రాజు...

Shireesha
Published on: 29 April 2022 9:50 AM IST
AP Ex-Minister Pushpa Srivani Father-in-Law Passed Away | AP Live News
X

AP Live News: ఏపీ మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఇంట్లో విషాదం...

AP Live News: మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పుష్పశ్రీవాణి మామ మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు చనిపోయారు. కొన్ని రోజులుగా చంద్రశేఖర రాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే తుదిశ్వాస విడిచారు.

Shireesha

Shireesha

Next Story