AP Employees Union: రేపు చలో విజయవాడకు ఉద్యోగ సంఘాల పిలుపు

AP Employees Union: చలో విజయవాడకు అనుమతి లేదంటున్న పోలీసులు

Rama Rao
Published on: 2 Feb 2022 9:35 AM IST
AP Employees Unions Call for Chalo Vijayawada Tomorrow | AP News Today
X

రేపు చలో విజయవాడకు ఉద్యోగ సంఘాల పిలుపు

AP Employees Union: రేపు చలో విజయవాడకు ఉద్యోగ సంఘాల పిలుపునిచ్చాయి. అయితే చలో విజయవాడకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అయితే తమ డిమాండ్ల సాధనకు సమ్మెకు సిద్ధమంటోంది పీఆర్సీ సాధన సమితి.

Rama Rao

Rama Rao

Next Story