ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు
Andhra Pradesh: సమ్మె సైరన్ మోగించిన వేళ ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపొచ్చింది.
ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు
Andhra Pradesh: సమ్మె సైరన్ మోగించిన వేళ ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపొచ్చింది. రేపు మధ్యాహ్నం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పంపింది. ఈ సమావేశంలో పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఉద్యమ కార్యాచరణ నోటీసులు ఇచ్చాయి ఉద్యోగ సంఘాలు. ఏడో తేదీ నుంచి ఉద్యమాలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో రేపటి భేటీలో ఏం జరుగుతోంది అన్నది ఆసక్తి రేపుతోంది.
Next Story




