ప్రభుత్వంపై దూకుడు పెంచిన ఏపీ ఉద్యోగులు

AP Employees: ఉద్యోగుల నిరసనతో సచివాలయంలో నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు.

Jyothi
Updated on: 4 Feb 2022 4:09 PM IST
AP Employees Increased Aggression Against The Government
X

ప్రభుత్వంపై దూకుడు పెంచిన ఏపీ ఉద్యోగులు

AP Employees: ఏపీ ఉద్యోగులు ప్రభుత్వం దూకుడు పెంచారు. సచివాలయంలోని ఉద్యోగులు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. సచివాలయంలో కంప్యూటర్లు షట్‌డౌన్ చేసి నిరసన తెలుపుతున్నారు. ఉద్యోగుల నిరసనతో సచివాలయంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి.


Jyothi

Jyothi

Next Story