పీఆర్సీ సాధన కోసం ఏకమైన ఉద్యోగ సంఘాలు

AP Employees: పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి.

Arun Chilukuri
Published on: 20 Jan 2022 8:28 PM IST
AP Employees All Unions on the Same Platform
X

పీఆర్సీ సాధన కోసం ఏకమైన ఉద్యోగ సంఘాలు

AP Employees: పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని అన్ని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. రేపు మరోసారి సచివాలయంలో అన్ని సంఘాలు భేటీ అయి ఉమ్మడి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. పీఆర్సీపై జారీ చేసిన జీవోలతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. జీవోలను రద్దు చేస్తేనే తాము ప్రభుత్వంతో చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story