Andhra Pradesh: ఎమ్మెల్సీలతో ఏపీ విద్యాశాఖ మంత్రి సమావేశం

Andhra Pradesh: జాతీయ విద్యావిధానం అమలుపై చర్చించిన అదిమూలపు సురేష్

Sandeep Eggoju
Updated on: 4 Aug 2021 1:36 PM IST
AP Education Minister Meeting With MLCs
X

ఆదిమూలపు సురేష్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: టీచర్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమావేశం నిర్వహించారు. జాతీయ విద్యావిధానం అమలుపై అభిప్రాయాలు, సూచనలను ‌ఎమ్మెల్సీల నుంచి స్వీకరించారు. కాగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టతకు సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలు.. అమలవుతున్న పథకాలను ఎమ్మెల్సీలు అభినందించారు. పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకూ విద్యను అందించే అరు అంచెల నూతన విద్యా విధానానికి ఎమ్మెల్సీలు ప్రతిపాదనలు చేశారు. మూడు అంచెల్లో ఫౌండేషన్ స్కూల్స్, మరో మూడు అంచెల్లో హై స్కూల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story