AP EAPCET Results 2024: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల: ఇలా చెక్ చేసుకోవచ్చు
AP EAPCET Results 2024: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల: ఇలా చెక్ చేసుకోవచ్చు
ఏపీఈఏపీసెట్ ఫలితాల విడుదల: ఇలా చెక్ చేసుకోవచ్చు
AP EAPCET Results 2024 : ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు మంగళవారంనాడు విడుదలయ్యాయి. రాష్ట్రంలో 3.39 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. ఈ ఏడాది మే 16 నుండి 23 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించారు. ఏపీఈఏపీసెట్ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు విడుదల చేశారు. ఇంజనీరింగ్ లో 1,95,092 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
ఇంజనీరింగ్ విభాగంలో ర్యాంకులు
1. మాకినేని జిష్ణు సాయి ( ఫస్ట్ ర్యాంకు)
2.మురసాని సాయి యశ్వంత్ రెడ్డి( సెకండ్ ర్యాంక్)
3.భోగలాపల్లి సందీప్ (మూడో ర్యాంక్)
అగ్రికల్చర్ విభాగంలో ర్యాంకులు
1. ఎ. శ్రీశాంత్ రెడ్డి (ఫస్ట్ ర్యాంకు, తెలంగాణ)
2. పూల దివ్యతేజ (సెకండ్ ర్యాంక్)
3.వడ్లపూడి ముకేష్ చౌదరి (మూడో ర్యాంకు)
ఏపీఈఏపీసెట్ ఫలితాలను ets.apsche.ap.gov.in
manabadi.com 2024 ద్వారా తెలుసుకోవచ్చు.




